LOBO: ఎనిమిదో వారం ఎలిమినేట్ అయిన లోబో అంత పట్టుకెళ్లాడా..!

గత సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్‌ది హౌజ్‌గా అవినాష్ గుర్తింపు తెచ్చుకోగా, ఈ సీజన్లో లోబోకు ఆ గుర్తింపు దక్కింది. ఉన్నన్ని రోజులు హౌజ్‌మేట్స్‌ని ఫుల్‌గా ఎంటర్టైన్ చేశాడు. అతడు హౌస్‌లో చేసే కామెడీకి కొదవ లేదు. అయితే తాను చాలా కష్టపడి కెరీర్లో పైకి వచ్చానని, బస్తీలో ఉండే కష్టాలన్నీ తాను అనుభవించానని లోబో మాటిమాటికి చెప్తూ ఉండేవాడు. అప్పటినుండే ప్రేక్షకుల్లో తనపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది.
సీక్రెట్ టాస్క్ అంటూ ఓ సారి బయటకు రావడం, రీ ఎంట్రీ తర్వాత మరింత డల్ కావడంతో ప్రేక్షకులు కాస్త విసుగు చెందారు.దీంతో ఎనిమిదో వారం లోబోని ఎలిమినేట్ చేసి పంపారు. అయితే అతడికి బిగ్‌బాస్ నుంచి ఎంత ముట్టిందనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బాస్ హౌస్‌లో లోబోకు ఒక్కరోజుకు రూ.35 వేల రెమ్యునరేషనల్ అందిందట.
సెప్టెంబర్ 5న హౌజ్‌లోకి అడగుపెట్టిన లోబో అక్టోబర్30 వరకు ఉన్నాడు. అంటే మొత్తంగా ఆయన ఎనిమిది వారాలకి గాను రూ. 20 లక్షల రెమ్యునరేషన్‌ను తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఇక బయటకు వచ్చిన లోబో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. షణ్ముఖ్ గురించి చెబుతూ.. అతనికి గేమ్ గురించి ముందే తెలుసు అన్నాడు. సిరి అయితే షణ్నుకు చేసే సపర్యల అంతా ఇంతా కాదు. షణ్ను లేవగానే చేతికి బ్రష్ అందిస్తుంది. అన్ని పనులు చేసి పెడుతుంది. అతడికి వచ్చే భార్య కూడా ఇంతలా చేయకపోవచ్చు అని స్పష్టం చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

