LOBO: లోబో చేసిన పనికి బిత్తరపోయిన హౌజ్‌మేట్స్..!

కెప్టెన్సీ కంటెండర్ రెండో టాస్క్ కోసం సిరి, రవి పోటీ పడ్డారు. ఈ టాస్క్ ప్రకారం పూల్‌లో ఉన్న బాటిల్స్‌ని గాలం ద్వారా తీసి ఒడ్డున పెట్టాలని చెప్పారు. ఎవరైతే ఎక్కువ బాటిల్స్ తీసి ఒడ్డున పెడతారో వాళ్లే విజేతలు అవుతారని బిగ్ బాస్ చెప్పారు. ఇద్దరు చాలా కసిగా గేమ్ ఆడారు. సిరి కూర్చుంటూ, పడుకుంటూ ,కింద మీద పడుతూ గేమ్ ఆడింది . ఎట్టకేలకు బజర్ మోగే లోపు సిరి 15 బాటిల్స్‌ని బయటకు తీసి రవి(12)పై విజయం సాధించింది.
దీంతో సిరికి కూడా బిగ్ బాస్ హౌజ్ లో ప్రవేశించే ఛాన్స్ దక్కింది. మొదటి టాస్క్‌లో షణ్ముఖ్ విజయం సాధించి హౌజ్‌లో ఉండగా, రెండో టాస్క్‌లో విజయం సాధించిన సిరి కూడా లోపలకి వెళ్లి అతడితో చిల్ అయింది. స్ట్రాంగ్ టీ తాగుకుంటూ ఇద్దరు చిల్ అయ్యారు. ఇక మూడో పోటీదారులుగా శ్రీరామ్, మానస్లు పోటీపడ్డారు. రోప్ని ఆపకుండా మూవ్ చేయాలని ఎవరైతే ఎక్కువ సేపు రోప్ చేస్తూ ఉంటారో వారే విజేత అవుతారని బిగ్ బాస్ తెలిపారు.
టాస్క్‌లో శ్రీరామ్, మానస్ బాగానే కష్టపడ్డారు. చివరి వరకు నిలిచిన శ్రీరామ్ విజేతగా నిలిచాడు.ఇక మరో రెండు టాస్క్‌లు మిగిలి ఉండగా.. ఆ రచ్చ నేడు కంటిన్యూ కానుంది.అయితే ఇంటి సభ్యులంతా ఒకే చోట కూర్చుని ఉండగా.. లోబో వాళ్ల మధ్యలోకి వెళ్లి పెద్దగా అరుస్తూ వెనక్కి తిరిగి బాంబ్‌లు వదిలాడు. ఆ దెబ్బతో కాజల్ బాత్ రూంలోకి పరుగులు పెట్టింది. మిగిలిన వాళ్లంతా ముక్కులు మూసుకుని ఛీ ఛీ అనుకున్నారు. షణ్ముఖ్ అయితే రూం స్ప్రే తీసుకుని వెళ్లి అతని వెనక కొట్టాడు. ముందు బయటకు వెళ్లు అంటూ కేకలు పెట్టారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

