Dhruva Natchathiram | విక్రమ్ సినిమాను రిలీజ్ చేయనున్న విజయ్ ప్రొడ్యూసర్..?
Dhruva Natchathiram | స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తున్న తాజా చిత్రం ధ్రువ నక్షత్రం : యుద్ద కాండం (Dhruva Natchathiram). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Dhruva Natchathiram | స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తున్న తాజా చిత్రం ధ్రువ నక్షత్రం : యుద్ద కాండం (Dhruva Natchathiram). గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. పాపులర్ తమిళ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయనున్నాడని తాజాగా ఓ వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరో విజయ్‌తో లియో సినిమా చేస్తున్నారు ఎస్ఎస్ లలిత్‌కుమార్.
ఇటీవలే ధ్రువ నక్షత్రం సినిమా చూసి ఇంప్రెస్ అయిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ తమిళంలో విడుదల చేయాలని ఫిక్సయినట్టు టాక్ నడుస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎస్ఎస్ లలిత్‌కుమార్ మొత్తానికి ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తూనే.. మరో స్టార్ హీరో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారంటున్నారు సినీ జనాలు. ఇప్పటికే విడుదల ధ్రువ నక్షత్రం ట్రైలర్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందిచేలా సాగుతోంది.
ఈ చిత్రాన్ని జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.
లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ నటిస్తోన్న లియో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ధ్రువ నక్షత్రం ట్రైలర్..
లియో టైటిల్ ప్రోమో..
దళపతి 67 సర్ప్రైజ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

