Happy Bithday Movie | ఓటీటీలోకి ‘హ్యాపీ బర్త్‌డే’ మూవీ.. ఏ ప్లాట్‌ఫాంలో అంటే?
Happy Bithday Movie On OTT | లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం హ్యాపి బర్త్‌డే. మత్తువదలరా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో గత నెల 8న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. స్క్రీన్‌ప్లే కన్ఫ్యూస్గా ఉండటంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించలేదు. కాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
హ్యాపీ బర్త్‌డే చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో గత అర్థరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం థియేటర్లో విడుదలైన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చింది. సర్రీయెల్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సత్య, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి కోటీన్నరకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫైనల్‌గా ఈ చిత్రం కోటీ కూడా కలెక్ట్ చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

