మెగాస్టార్ ఖాతాలో మరో రికార్డ్.. 50 మిలియన్ మార్క్ టచ్ చేసిన లాహే సాంగ్

మెగాస్టార్ చిరంజీవికి రికార్డులు కొత్తేమి కాదు. ఆయన కెరియర్లో ఎన్నో సాధించారు. త్వరలో ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనుండగా, ఈ సినిమా రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం మణిశర్మ స్వరపరచిన ఫస్ట్ సింగిల్ లాహే లాహే విడుదల కాగా, ఈ సాంగ్ 50 మిలియన్ మార్క్ ను టచ్ చేసి మెగాస్టార్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలిచింది.
రామ్ చరణ్, పూజా హెగ్డేలు కూడా ఆచార్య చిత్రంలో నటిస్తుండగా, వారిద్దరిపై చిత్రీకరించిన సాంగ్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. దేవాలయ శాఖలో జరిగిన అవినీతి నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Acharya
- Chiranjeevi
- lahe lahe
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

