KANGANA:ముస్లింతో ప్రేమలో పడ్డ కంగనా రనౌత్..!

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తలలోకి ఎక్కుతుంది.కాని ఈ సారి ప్రేమ వ్యవహారంతో హెడ్‌లైన్స్‌లో నిలిచింది. కమల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే అనే క్రిటిక్ కంగనా ఒక ఈజిప్టు వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు అతను ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ముస్లిమ్ యువకుడు ఇమ్రాన్ తో కంగన కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసాడు. కానీ అంతలోనే ఈ ట్వీట్ ని తొలగించాడు.
బ్రేకింగ్ న్యూస్ – #కంగనా రనౌత్ ఈజిప్టు వ్యక్తితో #ఇమ్రాన్ ఇట్స్ ఎ లవ్ జిహాద్ తో డేటింగ్ చేస్తున్నారు! దీదీ ఆప్సే యే ఉమ్మీద్ నహీ థి అంటూ కేఆర్కేతన బాక్స్ ఆఫీస్ హ్యాండిల్ ద్వారా ఫోటోలను పంచుకున్నాడు. లవ్ జిహాదీ అంటూ కంగనపై అతడు చేసిన కామెంట్స్ ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టించాయి. అయితే తాను తప్పుడు కామెంట్ చేశానని అనుకున్నాడో ఏమో కాని వెంటనే ట్వీట్ డిలీట్ చేశాడు.
అయితే తప్పుడు ప్రచారాలు జరగకుండా ఉండేందుకు కంగానా లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీ అప్పటికే ఓ ట్వీట్ వేశారు. “నా క్లయింట్ చిత్రాలను దురుసుగా .. దుర్మార్గంగా ఉపయోగించిన ప్రతి ఒక్కరూ వదంతులు అసత్యాలను వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ కౌంటర్ వేశారు. అయితే కేఆర్కే ఈ మధ్య పలువురు బాలీవుడ్ స్టార్స్‌పై తప్పుడు కామెంట్స్ చేసి వార్తలలోకి ఎక్కిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kangana ranaut
- KRK
- love
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

