అమ్మాయి గురించి చెప్పాలంటే..

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా సెట్స్‌లో మంగళవారం తన జన్మదిన వేడుకల్ని జరుపుకున్నది కథానాయిక కృతిశెట్టి. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో నాయకానాయికలపై పాటను తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. అందమైన అమ్మాయి గురించి సాగించిన అన్వేషణలో ఓ యువకుడు తెలుసుకున్న సత్యాలేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

