Krish, Gen Z Batch | ఆలోచింపజేసే కథనం.. క్రిష్ ‘జెన్ జీ బ్యాచ్’?
కాస్టింగ్‌పై కాకుండా కథపైనే ఎక్కువ శ్రద్ధపెట్టి, ఓ భిన్నమైన కాన్సెప్ట్‌ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు దర్శకుడు క్రిష్. పూర్తిగా కొత్త నటీనటులతో ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
కాస్టింగ్‌పై కాకుండా కథపైనే ఎక్కువ శ్రద్ధపెట్టి, ఓ భిన్నమైన కాన్సెప్ట్‌ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు దర్శకుడు క్రిష్. పూర్తిగా కొత్త నటీనటులతో ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రీసెంట్గా డబ్బింగ్‌ని కూడా క్రిష్ పూర్తి చేశారు. మరో పదిరోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని, అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. క్రిష్ గత చిత్రాల మాదిరిగానే ఆలోచింపజేసే కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందట.
ఈ సినిమాకు ‘జెన్ జీ బ్యాచ్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. వాణిజ్య అంశాలతోపాటు భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ తనదైన శైలిలో క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు చిత్రబృందం చెబుతున్నది. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

