Komatireddy Venkata Reddy | కంటెంట్ ఉన్న సినిమాల్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కోమటి రెడ్డి
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎల్.వై.ఎఫ్'. పవన్ కేతరాజు దర్శకుడు. కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ.రామస్వామి రెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్‌తో సినిమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
Komatireddy Venkata Reddy | శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎల్.వై.ఎఫ్’. పవన్ కేతరాజు దర్శకుడు. కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ.రామస్వామి రెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్‌తో సినిమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
అలాంటి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇన్నోవేటివ్ కథతో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. వినూత్న ప్రేమకథగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఎస్.పి.చరణ్, నవాబ్షా, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: మణిశర్మ, రచన-దర్శకత్వం: పవన్కేతరాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

