Kishore Tirumala | ఆ సినిమాల ప్రభావం వల్లే.. దర్శకత్వ ప్రయాణంపై కిశోర్ తిరుమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kishore Tirumala | ప్రతీ రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని షేర్ చేస్తూ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నాడు డైరెక్టర్ కిశోర్ తిరుమల . కాగా కిశోర్ తిరుమల తన దర్శకత్వ ప్రయాణానికి స్పూర్తిగా నిలిచిన సినిమాల గురించి చెప్పాడు.
Kishore Tirumala | కిశోర్ తిరుమల దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ రవితేజ నటిస్తోన్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుందని తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో శోర్ తిరుమల అండ్ రవితేజ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రతీ రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని షేర్ చేస్తూ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
కాగా కిశోర్ తిరుమల తన దర్శకత్వ ప్రయాణానికి స్పూర్తిగా నిలిచిన సినిమాల గురించి చెప్పాడు. టైటానిక్, నిన్నే పెళ్లాడుతా, 7/జీ బృందావన్ కాలనీ సినిమాల ప్రభావం తనపై చాలా ఉంటుందని.. కెరీర్లో తాను డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టేందుకు ఈ చిత్రాలు స్పూర్తిగా నిలిచాయని చెప్పాడు. ఈ సినిమాలు తనకు భావోద్వేగాలను ఉన్న శక్తి, రిలేషన్షిప్స్, నిజాయితీతో కూడిన స్టోరీ టెల్లింగ్ గురించి నేర్పించాయన్నాడు కిశోర్ తిరుమల. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, ఖిలాడి ఫేం డింపుల్ హయతి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇవాళ 10:30 నిమిషాలకు స్వామి వారి కళ్యాణం. అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందంటూ.. పంతులు వాయిస్ ఓవర్‌తో సాగే మాటలతో షురూ అయిన గ్లింప్స్.. సినిమా పక్కా ఫ్యామిలీ టచ్‌తో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది.
Read Also :
Kishore Tirumala | ఇద్దరి మహిళల మధ్య నలిగిపోయే హీరో పాత్ర చేయాలన్నాడు.. రవితేజపై కిశోర్ తిరుమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
2026 Sankranthi heroines | ఈ సంక్రాంతికి టాలీవుడ్లో లక్ పరీక్షించుకోబోతున్న భామలు వీళ్లే..!
The Raaja Saab | అఫీషియల్: ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ జాతర.. తొలిరోజే రూ. 112 కోట్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

