Meter Movie | మీటర్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న కిరణ్ మాస్ స్టెప్స్
Meter Movie First Single | 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన కిరణ్.. ప్రస్తుతం అదే జోష్‌తో 'మీటర్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
Meter Movie First Single | ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన కిరణ్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘మీటర్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్కలేని అంచనాలు క్రియేట్ చేశాయి. మాస్ యాక్షన్‌తో టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని మాస్ డ్యాన్స్ నంబర్‌ను రిలీజ్ చేశారు.
‘చమక్ చమక్’ అంటూ సాగే పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో కిరణ్, అతుల్య స్టెప్స్ అదరగొడుతున్నాయి. సాయి కార్తిక్ స్వర పరిచిన ఈ పాటను అరుణ్ కౌండిన్య, గాయత్రి ఆలపించింది. అతుల్య తన గ్లామర్‌తో యూత్‌ను ఆకట్టుకుంటుంది. క్లాప్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై చెర్రీ, హేమలత పెదమాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాలో తమిళ నటి అతుల్యరవి హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

