కేరళ నేపథ్యంలో ప్రేమకథ
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘K-ర్యాంప్'. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మాతలు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానున్నందున మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘K-ర్యాంప్’. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మాతలు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానున్నందున మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఓనమ్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఇది కేరళ నేపథ్యంలో జరిగే కథ అని, కేరళ అందాలు ఈ కథలో అద్భుతంగా ఆవిష్కృతం కానున్నాయని, ఓనమ్ పండుగ నేపథ్యంలో సాగే పాటను కూడా ఇందులో ప్రత్యేకంగా చిత్రీకరించామని మేకర్స్ తెలిపారు. నరేశ్, సాయికుమార్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌రెడ్డి మాసం, సంగీతం: చేతన్ భరద్వాజ్, నిర్మాణం: హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

