దీపావళికి కిరణ్ ర్యాంప్..
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందుతున్న కమర్షియల్ ఎంటైర్టెనర్ ‘K-ర్యాంప్'. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. లుంగీ కట్టుకొని చిందేస్తున్న కిరణ్ అబ్బవరంని ఈ పోస్టర్లో చూడొచ్చు.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందుతున్న కమర్షియల్ ఎంటైర్టెనర్ ‘K-ర్యాంప్’. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. లుంగీ కట్టుకొని చిందేస్తున్న కిరణ్ అబ్బవరంని ఈ పోస్టర్లో చూడొచ్చు.
బ్యాగ్రౌండ్లో మందు బాటిల్స్‌లో డిజైన్ చేసిన లవ్‌సింబల్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. కిరణ్ అబ్బవరం కెరీర్లో మరో ఫ్రెష్ అటెంప్ట్ ఈ సినిమా అని మేకర్స్ చెబుతున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, సంగీతం: చేతన్ భరద్వాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

