సుకుమార్ సినిమాలో..?
‘క’తో మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆయన ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. కిరణ్ నటించిన ‘కె-ర్యాంప్' సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు కిరణ్ అబ్బవరం.
‘క’తో మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆయన ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. కిరణ్ నటించిన ‘కె-ర్యాంప్’ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు కిరణ్ అబ్బవరం. ఇంకొన్ని సినిమాలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. మొత్తానికి కిరణ్ అబ్బవరం లైనప్ భారీగానే ఉందనాలి.
ఇదిలావుంటే.. తాజాగా కిరణ్ అబ్బవరంకి చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆయన త్వరలో స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో పనిచేయబోతున్నారు. అయితే.. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ కాదు. ఆయన శిష్యుడు వీర. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఈ సినిమా రూపొందనున్నది. అంటే.. ఈ సినిమాకు సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తారన్నమాట. మంచి మాస్ ఎంటైర్టెనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కానున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

