Guvvala Cheruvu Ghat | కిరణ్ అబ్బవరం ఓటీటీ ఎంట్రీ.. ‘గువ్వల చెరువు ఘాట్’ ఫస్ట్ లుక్ విడుదల!
Guvvala Cheruvu Ghat | వరుస విజయాలతో జోరుమీదున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
Guvvala Cheruvu Ghat | వరుస విజయాలతో జోరుమీదున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ముంబై వేదికగా జరిగిన ‘Prime Video Presents 2026’ గ్రాండ్ ఈవెంట్లో ఆయన నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘గువ్వల చెరువు ఘాట్’ (Guvvala Cheruvu Ghat) నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా విడుదల చేసింది. రాయలసీమ నేపథ్యంలో ప్రసిద్ధ ‘గువ్వల చెరువు ఘాట్’ ప్రాంతం ఆధారంగా ఒక ఇంటెన్స్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భరత్ కమ్మ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తుండగా, విడుదలైన గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఇందులో కిరణ్‌తో పాటు ‘మసూద’ ఫేమ్ తిరువీర్, సీనియర్ నటుడు సిద్ధిక్ మరియు సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ‘క’ (KA) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం, అదే ఊపుతో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ద్వారా 2026లో ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. భరత్ కమ్మ మార్క్ మేకింగ్ మరియు పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్‌పై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

