మాస్ ‘మీటర్’
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘మీటర్'. రమేష్ కాదూరి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘మీటర్’. రమేష్ కాదూరి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా ‘మీటర్’ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.
ఈ ఫస్ట్‌లుక్‌లో కలర్‌ఫుల్ షర్ట్‌తో.. ఫుల్‌మాసివ్ లుక్‌తో కనిపిస్తున్నాడు కథానాయకుడు కిరణ్. ఈ లుక్‌తో పాటు టైటిల్ కూడా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. మోషన్‌పోస్టర్‌కు సాయి కార్తీక్ అందించిన మాసివ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ఇది పక్కా కమర్షియల్ పైసా వసూల్ చిత్రంగా అనిపిస్తుంది. ఈ చిత్రం కిరణ్ అబ్బవరం ఇమేజ్ను రెట్టింపు చేసే విధంగా వుంటుందని చెబుతుంది చిత్రబృందం. అతుల్య రవి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సంభాషణలు: రమేష్ కాదూరి, సూర్య, డీఓపీ: వెంకట్.సి.దిలీప్, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాబాసాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవీవీ.
రూల్స్ రంజన్ ఫస్ట్ లుక్
కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నేహాశెట్టి నాయిక. ఈ చిత్రాన్ని దర్శకుడు రత్నం కృష్ణ రూపొందిస్తున్నారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి. మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

