నీ గుండె నాలోన దాక్కుందే..
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటిస్తున్న చిత్రం ‘కె-ర్యాంప్'. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటిస్తున్న చిత్రం ‘కె-ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘కలలే కలలే..’ అనే పాటను విడుదల చేశారు. చైతన్య భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు.
కపిల్ కపిలన్ ఆలపించారు. ‘కలలే కలలే కనులకు నువు కనబడి కలలే, కథలే మొదలే వివరములే తెలియాలే, నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే, నాక్కొంచెం చోటైనా లేకుందే’ అంటూ చక్కటి లవ్‌ఫీల్‌తో ఈ పాట సాగింది. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, రచన-దర్శకత్వం: జైన్స్ నాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

