Honeymoon Express | చక్కటి సందేశంతో వస్తున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్
Honeymoon Express |‘దర్శకుడు బాల మా అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి డీన్. హాలీవుడ్ సినీనిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇవ్వడమేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకూ ‘హానీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రంలో అవకాశాలు ఇచ్చాడు. వినోదంతోపాటు ఈ కథలో చక్కని సందేశంకూడా ఉంటుంది.
Honeymoon Express | ‘దర్శకుడు బాల మా అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి డీన్. హాలీవుడ్ సినీనిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇవ్వడమేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకూ ‘హానీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో అవకాశాలు ఇచ్చాడు. వినోదంతోపాటు ఈ కథలో చక్కని సందేశంకూడా ఉంటుంది. కల్యాణీమాలిక్ రొమాంటిక్ సంగీతాన్నిచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అని అక్కినేని నాగార్జున అన్నారు.
చైతన్యరావు, హెబ్బాపటేల్ జంటగా రూపొందిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాలరాజశేఖరుని దర్శకుడు. కె.కె.ఆర్, బాలరాజ్ నిర్మాతలు. ఈ చిత్రం తొలి పోస్టర్ని అగ్రహీరో అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హాలీవుడ్లో పనిచేసిన తనకు తెలుగు సినిమా చేయడం కల అని, నాగార్జున దంపతుల ప్రోద్బలంతో తెలుగు సినిమా చేయగలిగానని దర్శకుడు చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. తనికెళ్లభరణి, సుహాసిని, అలీ, సురేఖవాణి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: శిష్టా వి.ఎం.కె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

