నటి కిమ్ కర్ధాషియన్ సినీ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఇటీవలి కాలంలో తన భర్త కేన్ వెస్ట్ తో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి వార్తలలో నిలిచింది కిమ్. ఆరు సంవత్సరాల వైవిహిక బంధం తర్వాత దంపతులు ఇద్దరు విడిపోతున్నట్టు ఈ మధ్య అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉండా, వారి బాధ్యతను ఇరువురు సమానంగా పంచుకోవాలని కోర్టు ఆదేశించింది.
కిమ్‌కు విడాకులు మంజూరు అయిన తర్వాత పలవురు వ్యాపార వేత్తలు ఆమెను పెళ్లాడేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఈ అమెరికన్ టాప్ మోడల్ అండ్ రీయాలిటి టీవీ స్టార్ కిమ్ కర్ధాషియన్ హాట్ ఫొటోలతో అందరు హీటెక్కేలా చేస్తుంది. తాజాగా బికినీ ధరించిన ఈ ముద్దుగుమ్మ టెన్నిస్ బ్యాట్ పట్టుకొని కోర్టలో ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ ఫొటోలు చూసి యూత్ మైమరచిపోతున్నారు.