గోవా బీచ్‌లో విజయ్ దేవరకొండతో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి చిత్రంతో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించాడు. అయితే విజయ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయిన కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. అభిమానులే కాదు హీరో, హీరోయిన్స్ కూడా విజయ్ స్టైల్ , మేనరిజాన్ని ఇష్టపడుతుంటారు.
గతంలో సారా అలీఖాన్, శ్రద్ధా, జాన్వీకపూర్‌లు విజయ్ తమ ఫేవరేట్ స్టార్ అని కితాబిచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని .. విజయ్ దేవరకొండతో కలిసి గోవా బీచ్‌లో తెగ సందడి చేస్తుంది. ఇద్దరు కలిసి దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం చక్కర్లు కొడుతుండగా, ఇది రీసెంట్ పిక్నా లేదంటే పాతదా అనే దానిపై క్లారిటీ లేదు. కాగా, కియారా.. బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ మల్హోత్రాతో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- beach
- kiara
- vijay devarakonda
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

