Kiaraa Advani | తల్లి కాబోతోన్న కియారా అద్వానీ.. ఫొటోతో గుడ్ న్యూస్ చెప్పిన జంట
Kiara Advani | బాలీవుడ్ నటి కియారా అద్వానీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.
Kiaraa Advani – Sidharth Malhotra | బాలీవుడ్ క్యూట్ కపుల్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాము తల్లిదండ్రులు అవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త ఫొటోను పంచుకున్నారు. 2023 ఫిబ్రవరిలో ఆమె ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఘనంగా వివాహం చేసుకుంది కియారా. జైపూర్లోని ఓ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి అయిన నాలుగు నెలలకే కియారా అద్వానీ గర్భవతి అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ వార్తలు నిజమే అనుకున్నారు కియరా అభిమానులు. అయితే ఆ వార్తలు అబద్దమంటూ తర్వాత క్లారిటీ ఇచ్చింది ఈ భామ.
ఇదిలావుంటే తాజాగా నేను తల్లి కాబోతున్నానంటూ ఒక ఫొటోను పంచుకుంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ రెండు చేతులు ముందుకు చాచి చిన్నారి సాక్స్ ఫొటో పంచుకున్నారు. మా జీవితాల్లోకి గొప్ప బహుమతి త్వరలో వస్తుంది అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

