Keerthy Suresh | మామన్నన్ సక్సెస్ మీట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా కీర్తిసురేశ్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Maamannan | పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో డైరెక్టర్ మారి సెల్వరాజ్ తెరకెక్కించిన మామన్నన్ (Maamannan) చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
Maamannan | ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), లెజెండరీ కమెడియన్ వడివేలు (Vadivelu) లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం మామన్నన్ (Maamannan). పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో డైరెక్టర్ మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో కూడా విడుదల కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మామన్నన్ మేకర్స్ నిర్వహించిన 50 డేస్ సెలబ్రేషన్స్‌లో కీర్తిసురేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జీబ్రాను పోలిన చారలతో డిజైన్ చేయబడ్డ చీరకట్టులో ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందానికే అసూయ పుట్టేలా కనిపిస్తున్న మహానటి ట్రెడిషనల్ లుక్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
మామన్నన్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించగా.. తన యాక్టింగ్‌తో సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని రెడ్ జియాంట్ మూవీస్‌పై ఎం షెంగబాగ్ మూర్తి, ఆర్ అర్జున్ దురై నిర్మించారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
కీర్తిసురేశ్ స్టిల్స్..
Elegance in Monochrome 🖤🤍@KeerthyOfficial #KeerthySuresh #MaamannanBlockbuster
📸 @Pugazh_Murugan pic.twitter.com/mmOCu9px8J— Trends Keerthy (@TrendsKeerthy) August 17, 2023
🥺♥️ can’t take my eyes love u gayu @KeerthyOfficial #KeerthySuresh pic.twitter.com/IapfrjXeXA
— Susi 💘 Keerthy (@susikeerthy1) August 18, 2023
#MaaMannan Girl #Leela from 50th Day Function 🎞️#MaamannanBlockbuster#KeerthySuresh #Keerthi#Keerthy #keerthiSuresh pic.twitter.com/989z12syNQ
— Kolly News 🎬 (@ImKollyNews) August 18, 2023
Keerthy Suresh at Maamannan 50 days celebration event 🤍🖤😍#KeerthySuresh #KeerthiSuresh pic.twitter.com/dzHkGxXGU9
— WV (@Weekend__vibes) August 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

