రఘుతాతాలో నవ్విస్తా..
కీర్తిసురేశ్ తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి వరుసగా తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. త్వరలోనే ఆమె నటించిన ‘రఘు తాతా’ సినిమా విడుదల కానుంది. సుమన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ సినిమా అని తెలుస్తున్నది.
కీర్తిసురేశ్ తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి వరుసగా తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. త్వరలోనే ఆమె నటించిన ‘రఘు తాతా’ సినిమా విడుదల కానుంది. సుమన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ సినిమా అని తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ని ఈ రోజు విడుదల చేశారు. ఇందులో కీర్తిసురేశ్ ఎయిటీస్లోని అమ్మాయిలా కనిపిస్తున్నది.
‘మహానటి’ సినిమాలో సావిత్రిగా పాత లుక్‌లో కనిపించిన కీర్తి సురేశ్ మరోసారి 80దశకం నాటి లుక్‌లో కనిపించడం ఆసక్తిని కలిగిస్తున్న అంశం. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి కీర్తి సురేశ్ మాట్లాడుతూ ‘ నా కెరీర్లో ‘రఘు తాతా’ ప్రత్యేకమైన సినిమా.
ఇందులో నేను కొత్తగా కనిపిస్తా. అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది. ఇందులో దైవదర్శిని కేరక్టర్ హైలైట్‌గా నిలుస్తుంది. ఆమెతో నా సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. కేజీఎఫ్, కాంతారా, సలార్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ పేషన్‌తో తీసిన చిన్న సినిమా ఇది. ఆ సంస్థకు డబ్బులు, మాకు మంచి పేరు తెచ్చే పెట్టే సినిమా అవుతుంది’ అంటూ నమ్మకం వ్యక్తం చేసింది కీర్తిసురేశ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

