Keerthy Suresh | స్టేడియంలో కీర్తిసురేశ్ ఒడిలో క్యూట్ క్యూట్‌గా.. బుడతడి త్రోబ్యాక్ వీడియో వైరల్
Keerthy Suresh | కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh) సినిమాలతో అలరించడమే కాదు.. అప్పుడప్పుడు నెట్టింట ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫాలోవర్లలో జోష్ నింపుతుంటుంది. క్రికెట్ లవర్ అయిన కీర్తిసురేశ్‌కు సంబందించిన త్రోబ్యాక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Keerthy Suresh | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ భామ మహానటి ప్రాజెక్ట్‌తో నేషనల్ అవార్డును ఖాతాలో వేసుకుంది. కీర్తిసురేశ్ సినిమాలతో అలరించడమే కాదు.. అప్పుడప్పుడు నెట్టింట ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫాలోవర్లలో జోష్ నింపుతుంటుంది. క్రికెట్ లవర్ అయిన కీర్తిసురేశ్‌కు సంబందించిన త్రోబ్యాక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఇండియా జెర్సీ వేసుకొని ఓ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తున్న కీర్తిసురేశ్ దగ్గరకు.. సేమ్ జెర్సీ వేసుకున్న ఓ బుడతడు వచ్చాడు. కీర్తిసురేశ్ ఒడిలో వాలిపోగా.. ఆ చిన్నోడితో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సందడి చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది దసరా, మామన్నన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది.
ఇటీవలే కీర్తిసురేశ్ కేరళ వుమెన్స్ క్రికెట్ టీంకు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నిమాయకమైన విషయం తెలిసిందే. కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) తన మహిళల జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఫొటోలు కూడా నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. కీర్తిసురేశ్ ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోండగా.. ఇవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ బ్యూటీ ఇటీవలే పసుపురంగు చీరలో పడుచుదనం ఉట్టిపడేలా.. ఛమ్ కీలా చీరకట్టులో ధగధగ మెరుస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఈ ఫొటోలు కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Cute 💙@KeerthyOfficial #KeerthySuresh pic.twitter.com/BkHTaDFJCG
— AGENT Shiva (@shivaMBKeerthy) December 18, 2023
National Award winning actor #KeerthySuresh has been appointed as the goodwill ambassador for women’s cricket in Kerala. She also launched the online ticket sale for the India vs. Australia T20I 👏🏼😍🏆@KeerthyOfficial @Jagadishbliss@TheRoute @RIAZtheboss @V4umedia_ pic.twitter.com/LrmMKTWutx
— Filmy Kollywud (@FilmyKollywud) November 22, 2023
#KeerthySuresh, National Award winning actor, has been appointed as the goodwill ambassador for women’s cricket in Kerala. This marks the first instance of the Kerala Cricket Association (KCA) enlisting a brand ambassador for its women’s team. @KeerthyOfficial pic.twitter.com/4SCY6z8KLq
— Sreedhar Pillai (@sri50) November 22, 2023
National Award winning actor #KeerthySuresh has been appointed as the goodwill ambassador for women’s cricket in Kerala.pic.twitter.com/cfPKnVvuWi
— 🎾 Bi̤🅰🅰ʳ❸§𝔥έ𝓭🏏 (@biasedbanti) November 22, 2023
యెల్లో శారీలో ఇలా..

Keerthy Suresh1

Keerthysuresh 2
#KeerthySuresh Shines like Sunshine in Yellow Saree 😍💛#DiwaliSpecialClick 🎇
📸 – #kiransaphotography pic.twitter.com/FX7JR3fSkY— Behindwoods (@behindwoods) November 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

