మానవీయ విలువల కథ
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ హిట్ చిత్రం ‘ డా డా’ తెలుగులో ‘పా పా’ పేరుతో వస్తున్నది. గణేష్ కె బాబు దర్శకుడు. జేకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నీరజ కోట తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 13న విడుదలకానుంది.
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ హిట్ చిత్రం ‘ డా డా’ తెలుగులో ‘పా పా’ పేరుతో వస్తున్నది. గణేష్ కె బాబు దర్శకుడు. జేకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నీరజ కోట తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 13న విడుదలకానుంది. మంగళవారం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ ఆవిష్కరించారు.
మనం ఎంత ఆధునికంగా జీవిస్తున్నా మానవీయ విలువలు, భావోద్వేగాలు మాత్రం ఎప్పటికీ మారవనే చక్కటి సందేశం మేళవించిన కథాంశమిదని, తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుందని నిర్మాత నీరజ కోట తెలిపారు. భాగ్యరాజ, వీటీవీ గణేష్, ఐశ్వర్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జెన్‌మార్టిన్, దర్శకత్వం: గణేష్ కె బాబు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aparna Das
- Kavin
- pa pa movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

