అన్నగారు వస్తారు..
అగ్ర హీరో కార్తి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘వా వాతియార్'. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే పేరుతో విడుదల చేయబోతున్నారు.
అగ్ర హీరో కార్తి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘వా వాతియార్’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కార్తి పోలీసాఫీసర్‌గా పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారని, పోరాట ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం పేర్కొంది. కృతిశెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, రచన-దర్శకత్వం: నలన్ కుమారస్వామి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

