Atharva | అధర్వ నుంచి రింగా రింగా రోజే సాంగ్ ప్రోమో
Atharva | కార్తీక్ రాజు (KarthikRaju) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘అధర్వ’ (Atharva). తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్.
Atharva | కార్తీక్ రాజు (KarthikRaju) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘అధర్వ’ (Atharva). క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. సిమ్రన్ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రవితేజ లాంఛ్ చేసిన టైటిల్ లోగో, మోషన్‌పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్.
రింగా రింగా రోజే అంటూ సాగే సాంగ్ ప్రోమో (Ringa Ringa Rosey Promo)ను లాంఛ్ చేశారు మేకర్స్. హీరోయిన్ను ఫాలో అవుతూ హీరో పాడుకుంటున్న పాట మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేసేలా ఉండబోతున్నట్టు ప్రోమోతో తెలిసిపోతుంది. కిట్టు విస్సా ప్రగడ రాసిన ఈ పాటను జావెద్ అలీ పాడాడు. రాజ్ కృష్ణ కొరియోగ్రఫీ చేశాడు. శ్రీచరణ్ పాకాల బ్యూటీఫుల్ ట్యూన్స్ రెడీ చేసినట్టు తాజా ప్రోమో చెబుతోంది.
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో Peggo Entertainments బ్యానర్‌పై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే డిఫరెంట్ ఫీల్ అందించేలా.. ఉత్కంఠ రేకెత్తించే స్టోరీ, స్రీన్‌ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే దర్శకుడు హింట్ ఇచ్చేశాడు.
రింగా రింగా రోజే సాంగ్ ప్రోమో..
#RingaRingaRosey Promo of #Atharva 1st Single that’ll string your hearts ❤️
Full song on May 14th @ 6:03PM #KarthikRaju @SimranCOfficial@ANOMIS__MAHESH @SubhashNuthala1 @SricharanPakala @javedali4u@saicharanmadha2 #SBUdhav @mkirangoud @TSeries pic.twitter.com/eitiRnW1k5
— Vamsi Kaka (@vamsikaka) May 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

