సుకుమార్ రైటింగ్స్‌లో కార్తికేయ
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తన ఉత్తమాభిరుచిని ప్రతిబింబించే సినిమాల రూపకల్పన కోసం సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై ‘కుమారి 21ఎఫ్’ ‘ఉప్పెన’ వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. తాజాగా యువ కథానాయకుడు కార్తికేయతో సుకుమార్ రైటింగ్స్ సంస్థ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తోంది. ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్లో కార్తికేయ పర్ఫార్మెన్స్ను ఎంతగానో ఇష్టపడిన సుకుమార్ ఈ యువహీరోతో సినిమాకు ప్లాన్ చేశారు. నవంబర్‌లో చిత్రం ప్రారంభం కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Karthikeya
- kumari 21f
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

