Karan Johar | బంధుప్రీతిపై కరణ్‌జోహార్ షో
బాలీవుడ్లో అగ్ర దర్శకనిర్మాతగా కొనసాగుతున్నారు కరణ్‌జోహార్. ‘కాఫీ విత్ కరణ్' షో ద్వారా ఆయన పాపులారిటితో పాటు అదే స్థాయిలో విమర్శల్ని ఎదుర్కొన్నారు. తారల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకరమైన ప్రశ్నల్ని సంధిస్తూ ఇబ్బంది పెడతాడని ఆరోపణలున్నాయి.
బాలీవుడ్లో అగ్ర దర్శకనిర్మాతగా కొనసాగుతున్నారు కరణ్‌జోహార్. ‘కాఫీ విత్ కరణ్’ షో ద్వారా ఆయన పాపులారిటితో పాటు అదే స్థాయిలో విమర్శల్ని ఎదుర్కొన్నారు. తారల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకరమైన ప్రశ్నల్ని సంధిస్తూ ఇబ్బంది పెడతాడని ఆరోపణలున్నాయి. ఇక బాలీవుడ్లో నెపోటిజమ్‌ను (బంధుప్రీతి) ప్రోత్సహిస్తాడని, ఇండస్ట్రీపై గుత్తాధిపత్యం చెలాయిస్తాడని విమర్శలున్నాయి. 2017లో ప్రసారమైన ‘కాఫీ విత్ కరణ్ సీజన్-5’లో బంధుప్రీతి గురించి కరణ్‌జోహార్, కంగనారనౌత్ జరిగిన వాగ్వాదం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజంపై చర్చకు దారితీసింది. తాజాగా ఇదే అంశాన్ని కరణ్‌జోహార్ చర్చకు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
డిస్నీ హాట్‌స్టార్‌లో ‘షోటైమ్’ పేరుతో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో కరణ్‌జోహార్ నెపోటిజం గురించి చర్చాగోష్టిని నిర్వహించబోతున్నారు. ‘భారతీయ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తెలియని చీకటి కోణాల్ని ఈ షో ద్వారా ఆవిష్కరించబోతున్నాం’ అని డిస్నీ హాట్‌స్టార్ పేర్కొంది. స్వయంగా నెపోటిజమ్ ఆరోపణలు ఎదుర్కొన్న కరణ్‌జోహార్ ఈ షోలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

