Kangana Ranaut | కంగనా రనౌత్ ‘తేజస్’ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే
Kangana Ranaut | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవలే చంద్రముఖి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. టైటిల్ రోల్లో కంగనారనౌత్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్గా నిలిచిపోయేలా సాగుతుందని నెటిజెన్లు చెబుతున్నారు.
Kangana Ranaut | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవలే చంద్రముఖి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. టైటిల్ రోల్లో కంగనారనౌత్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్గా నిలిచిపోయేలా సాగుతుందని నెటిజెన్లు చెబుతున్నారు. చంద్రముఖి 2 అనంతరం కంగనా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. కంగనా నటిస్తున్న తాజా చిత్రం తేజస్ (Tejas). సర్వేశ్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా ట్రైలర్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా అక్టోబర్ 08న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దేశాన్ని రక్షించే పైలట్, వీరసైనికుల ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఎయిర్ఫోర్స్ పైలట్ తేజాస్ గిల్ పాత్రలో నటిస్తోంది. రొన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 27న గ్రాండ్గా విడుదల కానుంది.
KANGANA: ‘TEJAS’ TRAILER ARRIVES TOMORROW… Team #Tejas – starring #KanganaRanaut as an Air Force pilot – will unveil #TejasTrailer TOMORROW [8 Oct 2023; #AirForceDay].
Directed by #SarveshMewara… Produced by #RonnieScrewvala… In *cinemas* 27 Oct 2023. pic.twitter.com/voQxbmJruN
— taran adarsh (@taran_adarsh) October 7, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

