అజ్ఞాతవ్యక్తి ఎవరు?

సునీల్, సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కనబడుటలేదు’. ఎం.బాలరాజు దర్శకుడు. ఎస్.ఎస్. ఫిల్మ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టీజర్‌ను శనివారం నటి శ్రీదివ్య విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘సస్పెన్స్ థ్రిల్లర్, ప్రేమ అంశాల కలబోతగా రూపొందుతున్న చిత్రమిది. సిటీలో వరుస హత్యలకు పాల్పడుతున్న అజ్ఞాతవ్యక్తి ఎవరు? అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఓ డిటెక్టివ్ సఫలమయ్యాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా దర్శకుడు బాలరాజు ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలో స్పార్క్ ఓటీటీ ద్వారా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. హిమజ, శశిత కోన, నీలిమ పతకంశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మధు పొన్నాస్, ఛాయాగ్రహణం: సందీప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kanabadutaledu
- Sunil
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

