Wedding Anthem Song | కళ్యాణం కమనీయం వెడ్డింగ్ ఆంథెమ్ సాంగ్ వీడియో
యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam) చిత్రాన్ని అనిల్ కుమార్ అల్ల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఫన్‌గా, సీరియస్‌గా సాగుతూ మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ పెంచుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santhosh Soban), ప్రియా భవానీ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam). యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అల్ల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఫన్‌గా, సీరియస్‌గా సాగుతూ మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ పెంచుతోంది.
కాగా ఈ చిత్రం నుంచి వెడ్డింగ్ ఆంథెమ్ సాంగ్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంఛ్ చేశాడు. ఇపుడు శర్వానంద్‌కు ఏం చేయాలో తెలుసు.. అంటూ మేకర్స్ లాంఛ్ చేసిన సాంగ్ నయా ట్రెండ్‌కు తగ్గట్టుగా సాగుతుంది. పెళ్లి గురించి శర్వానంద్, సంతోష్ శోభన్ డిస్కషన్స్ తర్వాత మొదలైన ఈ పాట కొత్త స్టైల్లో అందరినీ ఆకట్టుకుంటోంది.
కృష్ణకాంత్ రాసిన ఈ పాటను శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేశాడు. కళ్యాణం కమనీయం జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ అయిన ఓ మనసా, హో ఎగిరే సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
పెళ్లికి ముందు అసలు ఉద్యోగమంటే ఏంటో తెలియని హీరో శివ (సంతోష్ శోభన్)కు స్వాతి పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలై.. వీరి ప్రయాణం పెళ్లి వరకు వెళ్తుంది. అయితే పెళ్లయిన తర్వాత భార్య కోసం శివ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సంతోష్ శోభన్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో సినిమా సాగనుంది.
వెడ్డింగ్ ఆంథెమ్ సాంగ్
Here's a Crazy "WEDDING ANTHEM" from #KalyanamKamaneeyam launched by DARLING #Prabhas garu💥
Now, @ImSharwanand knows what to do😉https://t.co/7gNFl46YZn@santoshsoban @priya_Bshankar @Dir_Anilkumar @SricharanPakala #SureshSarangam @AforAnilkumar @kk_lyricist pic.twitter.com/WSM3ZEFrEF
— UVConcepts (@UVConcepts_) January 10, 2023
హో ఎగిరే లిరికల్ సాంగ్.. వీడియో
ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

