Kalki 2898 AD | ‘కల్కి’ సినిమాలో మలయాళం స్టార్ నటి.. అన్నా బెన్ ఫస్ట్ లుక్ రిలీజ్
Kalki 2898 AD | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 AD’ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.
Kalki 2898 AD | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 AD’ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా 7 రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ శరవేగంగా చేస్తుంది కల్కి టీమ్. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ నుంచి మరో స్టార్ హీరోయిన్ పాత్రను రివీల్ చేసింది.
ఈ సినిమాలో మలయాళం స్టార్ నటి అన్నా బెన్ నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అన్నా బెన్ కైరా పాత్రను పోషించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారింది. దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.
No amount of darkness can Resist a smile 🌟
7 days to go for #Kalki2898AD.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani #AnnaBen @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/KkVg0Llslk
— Kalki 2898 AD (@Kalki2898AD) June 20, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

