వన సంరక్షణ నేపథ్యంలో కలివి వనం
రఘుబాబు, నాగదుర్గ, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేద్రనాథ్, శ్రీచరణ్, అశోక్ ప్రధాన పాత్రలు పోషించిన తెలంగాణ గ్రామీణ నేపథ్య చిత్రం ‘కలివి వనం’.
రఘుబాబు, నాగదుర్గ, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేద్రనాథ్, శ్రీచరణ్, అశోక్ ప్రధాన పాత్రలు పోషించిన తెలంగాణ గ్రామీణ నేపథ్య చిత్రం ‘కలివి వనం’. రాజ్ నరేంద్ర దర్శకుడు. మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. గురువారం టీజర్‌ని విడుదల చేశారు.
‘వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే, ఆకాశం నుంచి అని కాకుండా, చెట్ల వల్లే వర్షం వస్తుందని చెప్పాలి. అప్పుడే చెట్ల విలువ బాల్యం నుంచీ అందరికీ అర్థమవుతుంది. ఈ నీతిని తెలియజేసేలా.. వన సంరక్షణ అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది’ అని దర్శకుడు రాజ్ నరేంద్ర చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మదీన్ ఎస్కే, పాటలు: కాసర్ల శ్యామ్, మట్లా తిరుపతి, కమల్ ఇస్లవంత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

