పెళ్లి తర్వాత ప్రయోగాలకు సిద్ధమవుతున్న కాజల్

కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. అ! అనే సినిమాలో కాస్త వైవిధ్యమైన పాత్రను పోషించింది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమాలు చేస్తున్న కాజల్ మహిళా ప్రాధాన్యత చిత్రం చేయడానికి సిద్దమైందట. ఈ చిత్రాన్ని పేపర్ బాయ్ చిత్రాన్ని తెరకెక్కించిన జై శంకర్ డైరెక్ట్ చేయనున్నాడట.
థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో చిత్రం రూపొందనుండగా, ఈ సినిమా కాజల్‌కు ఎంతగానో నచ్చడంతో దర్శకుడు ఫుల్ ఖుష్ అయ్యాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనున్నట్టు తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ వలన విధించిన లాక్డౌన్ పూర్తయ్యాక మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kajal aggarwal
- PAPER BOY
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

