Kaikala Satyanarayana | ఆ కోరిక తీరకుండానే మరణించిన కైకాల సత్యనారాయణ..!
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మనిగిపోయింది. ఆరు దశాబ్ధాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు, మరెన్నో విలక్షణమైన పాత్రలు పోషించి
Kaikala Satyanarayana | సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మనిగిపోయింది. ఆరు దశాబ్ధాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు, మరెన్నో విలక్షణమైన పాత్రలు పోషించి.. తెలుగు పరిశ్రమలో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ పలు సూపర్ హిట్ సినిమాలను రూపొందించాడు.
కాగా కైకాల సత్యనారాయణ తన చివరి కోరిక తీరకుండానే చనిపోయాడు. అరుంధతి సినిమా రిలీజ్ సమయంలో కైకాల సత్యనారాయణ ఇప్పటి వరకు 870 సినిమాలు చేశాను. వెయ్యి సినిమాలు చేయకపోయినా కనీసం 900 సినిమాలైన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అని ఆ సమయంలో చెప్పాడు. అయితే ఆ కోరిక తీరకుండానే కైకాల మరణించాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న కైకాల.. ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు.
కైకాల సత్యనారాయణ అంత్య క్రియలు జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో శనివారం జరగనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

