సుదీప్ మాస్ ఎంటర్టైనర్

కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించిన చిత్రం ‘కే 3 కోటికొక్కడు’. శివ కార్తీక్ దర్శకుడు. ఇటీవల కన్నడంలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో నవంబరు 12న విడుదల కానుంది. గుడ్ సినిమా గ్రూప్తో కలిసి శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘కన్నడంలో విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసింది. సుదీప్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం వుంది’అన్నారు. శ్రద్దాదాస్, రవిశంకర్, నవబ్షా తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: స్పందన పాశం, శ్వేతన్రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- K3 Kotigobba
- kicha sudeep
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

