నగర శివారులో కిల్లర్
పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్'. జ్యోతి పూర్వాజ్, విశాల్ రాజ్, గౌతమ్ ఇందులో ముఖ్య పాత్రధారులు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి, నిర్మాతలు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నది. హైదరాబాద్, వికారాబాద్ పరిసరాల్లో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరించారు.
పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’. జ్యోతి పూర్వాజ్, విశాల్ రాజ్, గౌతమ్ ఇందులో ముఖ్య పాత్రధారులు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి, నిర్మాతలు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నది. హైదరాబాద్, వికారాబాద్ పరిసరాల్లో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరించారు. పదిరోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వాజ్‌తోపాటు ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. రీసెంట్గా రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో సెకండ్ హీరో విశాల్‌రాజ్, జ్యోతి పూర్వాజ్, గౌతమ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ, మొయినాబాద్ లొకేషన్స్‌లో ఈ షెడ్యూల్ జరుగుతున్నది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: అషీర్ ల్యూక్, సుమన్ జీవరతన్, నిర్మాణం: థింక్ సినిమాస్, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

