Jr NTR | తారక్ ఖాతాలో మరో పాపులర్ బ్రాండ్.. న్యూ లుక్ అదిరిందంతే
Jr NTR | ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్‌తో కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు.
Jr NTR | ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు తారక్. ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తారక్ అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయాడు.
ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న తారక్ తాజాగా మరో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారాడు. పాపులర్ జ్యువెల్లర్ కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ (Malabar Gold and Diamonds)కు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్టు ప్రకటిస్తూ.. తారక్ స్టైలిష్ లుక్‌లో ఉన్న స్టిల్‌ను షేర్ చేసింది కంపెనీ. తారక్ కుర్తా పైజామాలో మెస్మరైజింగ్ గెటప్‌లో కనిపిస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పుడీ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తారక్ ఇటీవలే McDonald బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
దేవర (Devara) సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన దేవర లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారక్ న్యూ లుక్..

Jr Ntr1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

