Jr NTR | నో రెస్ట్ అంటోన్న ఎన్టీఆర్..కొరటాల సినిమా షురూ అయ్యేది అప్పుడే.!
ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) క్రేజీ కాంబినేషన్లో మరోప్రాజెక్టు ఎన్టీఆర్ 30 (NTR 30) కూడా రాబోతుందని అందరికీ తెలుసు. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన ఆచార్య మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
జనతాగ్యారేజ్..ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి ఇంప్రెషన్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఇపుడీ క్రేజీ కాంబినేషన్లో మరోప్రాజెక్టు ఎన్టీఆర్ 30 (NTR 30) కూడా రాబోతుందని అందరికీ తెలుసు. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన ఆచార్య మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొరటాల పూర్తి చేశాడట.
మరోవైపు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా సినిమా విడుదల కావడంతో దాదాపు రిలాక్స్ అయినట్టే లెక్క. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరికీ రిలీఫ్ దొరకడంతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు ఎప్పుడు షురూ కాబోతుందనే దానిపై తారక్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్లో ఓ అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత ఎన్టీఆర్ వెకేషన్‌కు ప్లాన్ చేశాడని వార్తలు రాగా..అలాందేమీ లేదని వీలైనంత త్వరగా కొరటాలతో చేయబోయే సినిమా షూట్లో పాల్గొంటానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఓ అప్ డేట్ ఇపుడు యంగ్ టైగర్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.
Read Also : Brahmastra | నాగార్జున హైబడ్జెట్ హిందీ సినిమా కంప్లీట్..స్పెషల్ వీడియో
జూన్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టనున్నట్టు ఎన్టీఆర్ చెప్పడంతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్టుపై నెలకొన్న సందేహాలకు పుల్ స్టాప్ పడినట్టయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియాభట్ ఫీ మేల్‌లీడ్ రోల్లో నటిస్తోంది. తారక్ మరోవైపు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతోపాటు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానతో కూడా సినిమా చేయనుండగా..దీనికి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ రావాల్సి ఉంది.
Read Also : Vishwak Sen look | కోర్టులో ‘లాయర్ విశ్వామిత్ర’ ..ఇంట్రెస్టింగ్గా విశ్వక్ సేన్ న్యూ లుక్
Read Also : RRR Global Box Office Collection | ఆర్ఆర్ఆర్ వేట మొదలైనట్టే..తాజా గ్లోబల్ బాక్సాపీస్ కలెక్షన్లే సాక్ష్యం !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- koratala siva
- ntr 30
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

