Jigarthanda Double X | ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ టీం నుంచి బిగ్ అనౌన్స్మెంట్
Jigarthanda DoubleX | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj). ఈ క్రేజీ డైరెక్టర్ నుంచి 2014లో యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం జిగర్తండ. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ప్రాజెక్ట్ జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX). గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. ఈ మూవీలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Jigarthanda Double X | కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). ఈ సినిమాకు ‘పిజ్జా’, ‘జిగర్తాండ’, ‘పెట’, ‘మహాన్’ చిత్రాల ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్లో రానున్న ఈ సినిమా జిగర్తండ (Jigarthanda 2014) మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు జిగర్తాండ 2 టీజర్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
జిగర్ తండ డబుల్ ఎక్స్ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటలకు బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక అనౌన్స్మెంట్ ఏంటి అనేది సాయంత్రం వరకు వేచి చూడాలి. కాగా ఈ మూవీని దీపావళికి విడుదల చేయనున్నారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుండగా.. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
Let’s Start XXing!!
An announcement today at 5 pm ! pic.twitter.com/bR5IfxPMl3
— karthik subbaraj (@karthiksubbaraj) September 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

