కరణ్ జోహార్ సినిమాతో జాన్వీ సోదరి ఎంట్రీ..!
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురు శనయ కపూర్ ఇండస్ట్రీ ఎంట్రీకి రంగం సిద్దమవుతుంది. ఇప్పటికే చాలా మంది నటీనటులను పరిచయం చేసిన ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ బ్యూటీని సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేయబోతున్నట్టు బీటౌన్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురు శనయ కపూర్ ఇండస్ట్రీ ఎంట్రీకి రంగం సిద్దమవుతుంది. ఇప్పటికే చాలా మంది నటీనటులను పరిచయం చేసిన ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ బ్యూటీని సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేయబోతున్నట్టు బీటౌన్ లో వార్త చక్కర్లు కొడుతోంది.
జనవరిలో శనయ కపూర్ ఎంట్రీ ఉంటుందని, స్టూడెంట్ ఆప్ ది ఇయర్ 3తో ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శనయకపూర్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో తెరకెక్కే సినిమాతో ఎంట్రీ ఇవ్వనుందట.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించనుండగా..దఢక్ ఫేం శశాంక్ కైతాన్ డైరెక్ట్ చేయనున్నట్టు టాక్. మొత్తానికి ఈ సారైనా జాన్వీకపూర్ కు సోదరి అయిన శనయకపూర్ ఎంట్రీ ఉంటుందా..? లేదా చూడాలి.
ఇవి కూడా చదవండి..
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

