‘జయహో రామానుజ’ గీతాలు
లయన్ డా॥ సాయివెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. రెండు భాగాలను తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం ఈ జూలై 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
లయన్ డా॥ సాయివెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. రెండు భాగాలను తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం ఈ జూలై 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
శనివారం ఈ చిత్ర గీతాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయివెంకట్ మాట్లాడుతూ ‘ఈ సినిమా పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. చక్కటి సాహిత్యం, సంగీతం కలబోతగా తీర్చిదిద్దాం. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో జీవించాలని, మహిళలను గౌరవించాలనే భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, ఎఫ్డీసీ మాజీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

