Baby John | వరుణ్ ధావన్‌తో అట్లీ కొత్త ప్రాజెక్ట్.. క్రేజీ సినిమాలో కీర్తి సురేష్.. #VD18 టైటిల్ ఇదే
Baby John | గత ఏడాది జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ దర్శకుడు అట్లీ. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు అట్లీ.
Baby John | గత ఏడాది జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ దర్శకుడు అట్లీ. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు అట్లీ. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం బేబీజాన్. ఈ సినిమాకు తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తుండగా.. సినీ1స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియఅట్లీ(అట్లీ సతీమణి) సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇక ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, వామిక గబ్బి కథనాయికలుగా నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ఇంట్రో చూస్తే.. వరుణ్ ధావన్ సింహాసనంపై కుర్చుని ఉండగా.. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు. కాగా.. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే ప్రకటించానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

