Jaswanth: బుగ్గలు ఖాళీగా ఉన్నాయి, ముద్దులు కావాలని అడుగుతున్న జెస్సీ

బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలే కాదు రొమాన్స్ కూడా పీక్స్‌లోకి వెళుతుంది. బుధవారం ఎపిసోడ్లో జెస్సీకి ఆరోగ్యం బాగోలేకపోయిన కూడా ఏ మాత్రం తగ్గట్లేదు.ఆ మధ్య బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్లి.. శ్వేతాతో మంచి రొమాంటిక్ సాంగ్ పెట్టండి అని విచిత్ర కోరిక కోరిన జెస్సీ ఇప్పుమడు తన బెడ్‌పై అటు సిరి ఇటు ప్రియాంకని పక్కన కూర్చోబెట్టుకొని బుగ్గలు ఖాళీగా ఉన్నాయి. ముద్దు పెట్టండని అన్నాడు .
దీంతో సిరి.. కెమెరా నుంచి కాలు బయటకు వచ్చి మరీ తన్నుతుందని సెటైర్ వేసింది. ముద్దు పెట్టవే అని మళ్లీ సిరిని అడిగాడు జెస్సీ.. పెట్టనురా అది నీకు కూడా తెలుసు అని చెప్పింది . దీంతో జెస్సీ.. పింకీ నువ్ కూడా పెట్టవా నాకు అని అనడంతో సర్లే పెడతాలే బొజ్జో అంటూ అతని గెడ్డం పట్టుకుని సరసాలు ఆడటం మొదలుపెట్టింది. దీంతో సిరి.. సర్లే నేను వెళ్లనా మీరిద్దరూ మాట్లాడుకుంటారా? అని వీళ్ల సరసాలపై మరో సెటైర్ వేసింది.
నువ్ ఎక్కడికి పోతావ్.. నున్ నా పెద్ద బేబీవి అని అన్నాడు జెస్సీ. అవున్రా.. ఎంతమంది వచ్చినా నీకు నా తరువాతే ఎవరైనా అంటూ సిరి అన్నది. వీళ్ల సరసాలు వెండితెరని మించిపోయాయి. కెమెరాలు ఉన్నాయనే విషయం కూడా మరచిపోయి రెచ్చిపోతుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

