యంగ్ టైగర్ ఎన్టీఆర్తో నటించాలని ఉంది: జాన్వీ కపూర్
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. కాగా, జాన్వీకి తన తల్లి మాదిరిగానే దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉందట. ఈ విషయాన్ని ఇప్పటికే ఆమె తండ్రి బోనీ కపూర్ చెప్పాడు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కూడా తన మనసులోని మాట బయటపెట్టింది.

టాలీవుడ్ యువ నటుల్లో అందరూ తనకు ఇష్టమైనవారే అని.. అయితే, ముఖ్యంగా తనకు అవకాశం వస్తే మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి ఒక సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది ఈ బీటౌన్ సుందరి. సౌత్ సినిమాలను తాను తప్పకుండా చూస్తుంటానని చెప్పింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం తనకెంతో నచ్చిందని జాన్వీ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?