Janhvi Kapoor | అందమా అందుమా.. పారిజాత పూలకొమ్మలా జాన్వీకపూర్ నయా లుక్
Janhvi Kapoor | దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉంది జాన్వీకపూర్ (Janhvi Kapoor) . గ్లామరస్ రోల్స్, పర్ఫార్మెన్స్ ఓరియెంట్ రోల్స్ చేస్తూ.. వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది.
Janhvi Kapoor | ఇండస్ట్రీలో తల్లి నటవారసత్వాన్ని అందిపుచ్చుకున్న అతికొద్దిమంది తారల్లో జాన్వీకపూర్ (Janhvi Kapoor) టాప్‌లో ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉంది. గ్లామరస్ రోల్స్, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ.. వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ఈ భామ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ కొత్త కొత్త ఫొటోలతో దర్శనమిస్తూ నెటిజన్లకు నిద్రపట్టనివ్వదు.
పొట్టి డ్రెస్‌లోనైనా, సంప్రదాయ దుస్తుల్లోనైనా, మోడ్రన్ కాస్ట్యూమ్స్లోనైనా అందంగా కనిపించాలంటే నా తర్వాతే ఎవరైనా అని అంటోంది జాన్వీకపూర్. అందమా అందుమా అందనంటే అందమా.. ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ.. పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా అంటూ గోవిందా గోవిందా చిత్రంలో శ్రీదేవి అందాన్ని వర్ణిస్తూ హీరో పాడుకునే పాట ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా చీరకట్టులో బాపూ గీసిన బొమ్మలా ఉన్న లుక్‌లో తన తల్లి పాటను మరోసారి అందరికీ గుర్తు చేస్తోంది.
దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీకపూర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీ కపూర్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీంతోపాటు హిందీలోUlajh, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. జాన్వీకపూర్ మరోవైపు అక్కినేని అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో కూడా కనిపించబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతుండగా.. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
జాన్వీకపూర్ నయా లుక్..
Princess diaries!#JanhviKapoor exudes elegance in these new pics. 💖🌸 pic.twitter.com/6hHovLVDyG
— Filmfare (@filmfare) August 31, 2023
ఐలాండ్ ప్రాంతంలో బోటులో విహరిస్తూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

