Janhvi Kapoor: లుకింగ్ స్టన్నింగ్ జానూ.. బ్లాక్ గౌన్‌లో జాన్వీ కేక.. ఇన్‌స్టా పిక్స్ వైరల్
Janhvi Kapoor: జాన్వీ ఈజ్ బ్లాక్.. తన ఫ్యాషన్ స్టయిల్‌తో అదరగొట్టింది ఆ క్యూటీ. ఇన్‌స్టాలో పోస్టు చేసిన కొత్త పిక్స్ పిచ్చెకిస్తున్నాయి. ఫుల్ లెన్త్ బ్లాక్ గౌన్‌లో .. జాన్వీ కపూర్ తన అందాల్ని ప్రదర్శించింది. ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ కోసం రెఢీగా ఉండండి అంటూ బ్లాక్ వార్నింగ్ ఇచ్చింది.
ముంబై: జాన్వీ కపూర్(Janhvi Kapoor ) కేక పుట్టిస్తోంది. తన స్టన్నింగ్ అందాలతో అల్లాడిస్తోంది. బ్లాక్గౌన్లో జాన్వీ తన ఫ్యాషన్ లుక్స్‌ను ప్రజెంట్ చేసింది. ఇన్‌స్టాలో పోస్టు చేసిన కొత్త పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు జాన్వీ కపూర్ ఓ సెన్షేషన్. స్లీవ్‌లెస్ బ్లాక్ గౌన్‌లో దర్శనమిస్తున్న జాన్వీ ఓ దివాలా ఉంది. ఇక ఆ డ్రెస్సులో ఆమె నెక్లైన్ మరో స్టన్నింగ్ అట్రాక్షన్. నెక్లైన్ కోసం డెకరేట్ అయిన తీరు హైలెట్‌గా ఉంది. థై హై స్ట్రాప్‌లో ఉన్న ఆ గౌన్‌ను చూసిన నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
జాన్వీ వేసుకున్న హై హీల్స్ కూడా స్పెషల్‌గా ఉన్నాయి. రకరకాల ఫోజుల్లో జాన్వీ తన క్యాట్‌వాక్ ట్యాలెంట్‌ను చూపించింది. ఇన్‌స్టాలో జాన్వీ పోస్టు చేసిన ఫోటోలకు మరో నటి రియా రియాక్ట్ అయ్యింది. లుకింగ్ స్టన్నింగ్ జానూ అంటూ కామెంట్ చేసింది.
ఫ్యాషన్ స్టయిలిస్టు ప్రియాంకా కపాడియా బదాని ఈ డ్రెస్సును డిజైన్ చేశారు. సాహిత్య శెట్టి మేకప్ ఆర్టిస్టుగా చేశారు. గౌన్ ఒక్కటే కాదు.. ఐషాడోస్, ఐలైనర్లు కూడా బ్లాక్ కలర్‌తో నింపేసింది జాన్వీ. కంప్లీట్ బ్లాక్ అందాలతో జాన్వీ బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. లిప్స్టిక్కు మాత్రం న్యూడ్ షేడ్ ఇచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

