ఇండియన్‌తో ప్రేమలో పడిన శ్రీలంకన్ బ్యూటీ

ప్రస్తుతం బాలీవుడ్లో ప్రేమాయణాలకు కోదవే లేదు. కొన్నేళ్ల క్రితం ప్రేమలో పడ్డ కొన్ని జంటలు చడీ చప్పుడు కాకుండా సహజీవనం చేస్తున్నాయి.వీలున్నప్పుడు పెళ్లి చేసుకునేందుకు ప్లాన్స్ కూడా చేసుకుంటున్నాయి.ఇప్పుడు శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సౌత్ ఇండియాకు చెందిన వ్యాపార వేత్తతో రిలేషన్లో ఉందట. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని వినికిడి.
ఇటీవల ముంబైలోని ఖరీదైన జుహూ ప్రాంతంలో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేయగా, ఇందులో తన ప్రియుడితో నివసిస్తుందట జాక్వెలిన్. మరి ఇందులో నిజం ఉందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆ మధ్య సాహో చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jaqueline fernadez
- love
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

