రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఇష్క్’

తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్’. యస్.యస్.రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీప్రసాద్, పారస్‌జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హీరో సాయితేజ్ విడుదల చేశారు. వాకాడ అప్పారావు మాట్లాడుతూ ‘కొంత గ్యాప్ తర్వాత మా సంస్థ తెలుగులో తీసిన చిత్రమిది. రొమాన్స్, థ్రిల్లర్ అంశాలతో ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది’ అన్నారు. ‘మలయాళంలో విజయవంతమైన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. 29రోజుల్లో నిర్మాణం పూర్తిచేశాం. రొమాంటిక్ థ్రిల్లర్ ఇది.
స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఆకట్టుకుంటుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల సహకారంతో అద్భుతంగా తీర్చిదిద్దాం’ అని దర్శకుడు తెలిపారు. తేజ సజ్జా మాట్లాడుతూ ‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథాంశమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ వంటి గొప్ప సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు, సంగీతం: మహతి స్వరసాగర్, సాహిత్యం: శ్రీమణి, సమర్పణ: ఆర్.బి.చౌదరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayana Schools | నారాయణ స్కూల్స్‌లో ‘మాస్టర్ ఒరేటర్ – సీజన్ 7’.. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం పెంపునకు ప్రత్యేక కార్యక్రమం
COVID New Variant | విస్తరిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్.. పలు దేశాల్లో పీజే.2.1 వ్యాప్తి
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

